YalaTubeEG

పవన్ కళ్యాణ్ ప్యాంట్ ధర ₹1.40 లక్షలు! 😲 | Balu Movie Secret

316 مشاهدة2026/11/04
▶ فتح المصدر
316 مشاهدة · 2026/11/04

పవన్ కళ్యాణ్ ప్యాంట్ ధర ₹1.40 లక్షలు! 😲 | Balu Movie Secret

2005లో విడుదలైన ‘బాలు’ సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ప్రత్యేకమైన ప్యాంట్ వెనుక ఆసక్తికరమైన కథను రేణు దేశాయ్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి అరుదైన వస్త్రంతో తయారైన ఈ ప్యాంట్ ప్రపంచంలో కేవలం ఐదు మాత్రమే ఉన్నాయట. ఇంతకీ ఆ ప్యాంట్‌ను పవన్ కళ్యాణ్ ఎందుకు సొంత డబ్బుతో తయారు చేయించుకున్నారు? పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
మరిన్ని తాజా సినిమా వార్తల కోసం తెలుగు మూవీ గెట్ న్యూస్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.
వీడియో నచ్చితే Like 👍 Share చేయండి.

#pawankalyan #balumovie #renudesai #powerstar #tollywoodnews #pawankalyanstyle #telugumoviegetnews #telugucinema #movienews #shorts

التعليقات

1

تسجيل الدخول لتتمكن من التعليق.

@Mmaheshappa
@MmaheshappaYouTube
సూపర్
👍 02026/11/06