"మహేంద్రగిరి వరాహి " Movie review #ysktalkies
227 مشاهدة · 2026/09/12
చాలా ఎక్కువగా ప్రెడిక్టబుల్‌గా అనిపించే కథనం.
వీక్ కామియో, రొటీన్ ఫ్లాష్‌బ్యాక్.
50 ఏళ్ల వయసున్న క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్‌లో కూడా టిల్లు బయ్యా అదే డైలాగ్ మాడ్యులేషన్ చేయడం అంతగా కనెక్ట్ కాలేదు.
సుమతి అసలు సినిమాలో భాగమే లేనట్టుగా అనిపిస్తుంది. హిందూ దేవుళ్ల పేరుతో ప్రేక్షకుల ఎమోషన్స్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికి చేసిన ఒక మిక్స్‌లా అనిపించింది.
క్లైమాక్స్‌లో ఉన్న ఒక్క ట్విస్ట్‌తో మొత్తం సినిమాను నిలబెట్టడం సాధ్యం కాదు.
ఓవరాల్‌గా — నిరాశపరిచిన సినిమా.
👍 Like | 🔔 Subscribe | 📢 Share
التعليقات
0تسجيل الدخول لتتمكن من التعليق.
لا توجد تعليقات بعد.