YalaTubeEG

R Narayana Murthy Slams Censor Board Over Comrade Kalyan Movie Controversy#trendingshorts #shorts

317 مشاهدة2026/09/13
▶ فتح المصدر
317 مشاهدة · 2026/09/13

Veteran actor and filmmaker R Narayana Murthy has strongly criticized the Censor Board for objecting to the title of Sree Vishnu's upcoming Telugu movie, "Comrade Kalyan." Speaking at a recent event, Murthy expressed his intense anger, questioning why a powerful and meaningful word like "Comrade" is facing objections from the officials. He highlighted the hypocrisy of the Censor Board, stating that they blindly pass movies filled with vulgarity and obscenity but intentionally trouble message-oriented cinema. He even recalled how legendary actor NTR used the phrase "My Dear Comrades" in the classic movie Yamagola without any issues back then. Is it fair to target films with a social message? Watch this YouTube Short to know the full details of the controversy and R Narayana Murthy's sensational speech. What are your thoughts on this Censor Board issue? Let us know in the comments below!
Don't forget to like, share, and subscribe for more Tollywood news and updates.
15 HASHTAGS #RNarayanaMurthy #ComradeKalyan #SreeVishnu #TollywoodNews #TeluguCinema
#CensorBoardControversy #TollywoodUpdates
#TeluguMovies #NarayanaMurthySpeech #TeluguShorts #ViralTelugu #TrendingTollywood #TollywoodControversy

التعليقات

17

تسجيل الدخول لتتمكن من التعليق.

@sevvaluderreddy1791
@sevvaluderreddy1791YouTube
Mr. R . Narayana murthy is correct.
👍 32026/09/13
@makamgirija6916
@makamgirija6916YouTube
Correct
👍 12026/09/13
@Sveta-co6gw
@Sveta-co6gwYouTube
అదే మన దేశంలో గొప్ప తనం
👍 82026/09/13
@anandkintada2763
@anandkintada2763YouTube
Sensor board ki SENCE LEDU
సెన్సార్ బోర్డు కి సెన్స్ లేదు
👍 92026/09/13
@Muralisix
@MuralisixYouTube
పేదోడి పిల్లల్ని చైతన్య పరచి అడవులకు పంపాలె తమ పిల్లల్ని బాగా సదివించి అమెరికా పంపాలె ! అడవులకు పోయినోల్లు పోలీసుల బుల్లెట్లు తిని చావాలె ,అమెరికా పోయినోల్లు డాలర్లు తిని బతకాలె .
ఒంట్లో ఓపికున్నంతవరకూ దొర ఏందిరో ఆడి పీకుడేందిరో... వయసు తో పాటు ఆరోగ్య సమస్యలూ పాతకేసులన్నీ మీదకొస్తే ...చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన పోరాటమూ ఓట్ల విప్లవమూ వర్ధిల్లాలి!😕
అదే రాజ్యాంగబద్ధమైన చట్టపరమైన పోరాటం ,ఓట్ల విప్లవం లాంటి పాటలు మంది పిల్లల్ని అడవులకు పంపే ముందుగాల పాడి ఉంటే అడవులు కెళ్ళి అసువులు బాసిన వేలాది యువకులూ పోలీసులూ బతికి ఉండి వాళ్ళు బతుకేదో వాళ్ళు బతుకుతూ వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోతలు ఉండేవి కాదు కదా!
చైనా లో ఎనిమిది కోట్ల మంది సొంత ప్రజల్ని చంపి సొంత ప్రజలకి కడుపుకోతలు మిగల్చడమే మావోఇజం ! అలాంటి మావో సైన్యమే భారత్ సైన్యాన్ని తట్టుకోలేక ఉచ్చపోసుకొని పలాయనం చిత్తగిస్తుంటే అంత శక్తి వంతమైన భారత్ సైన్యాన్నీ లక్షల మంది పోలీసులనీ జయించి తమ రాజ్యాన్ని స్థాపించాలని ఉడుకురక్తం తో ఉరకలేస్తున్న అమాయక యువతని తప్పు దారి పట్టించి బలిపశువుల్ని చేస్తున్న చరిత్ర ఎంతమందకి తెలుసు?అలాంటి మావోయిజం ప్రజలకు సేవ చేస్తుంది అంటే ప్రజలు గుద్దలతో నవ్వుతున్నా సిగ్గు లేకుండా సేవ హక్కులు అని మాట్లాడుతున్నారు 😱
👍 52026/09/13
@Muralisix
@MuralisixYouTube
నక్సలిజం జర్నీ క్లుప్తంగా:
నక్సలిజం అణచివేత కు వ్యతిరేకంగా మొదలై గ్రూపు రాజకీయాలు నేర్చుకొని మతమార్పిడి మాఫియాలతో జతకట్టి దేశానికి ధర్మానికీ వ్యతిరేకంగా మాత్రమే పనిచేయాలని కంకణం కట్టి మార్క్సిజాన్ని,లెనినిజాన్నీ మడతపెట్టి మావోయింజాన్ని అవపోసన పట్టి దేశ వ్యతిరేక శక్తులతో దోస్తీ కట్టి దేశ ధ్రోహ కార్యకలాపాలు చేపట్టి సివరాఖరికి చరిత్ర లో శాశ్వతంగా నిలిచిపోయింది 😕
నేను కూడా చదువుకునే రోజుల్లో నారాయణ మూర్తి సినిమా లు ఓ వైపు గద్దర్ మీటింగులు మరోవైపు నా ఉడుకు నెత్తురు లో ఉన్న భగత్ సింగ్ ని మేల్కలిపితే నక్సల్స్ లో చేరి దేశం లో ఉన్న అన్యాయాలనీ అక్రమాల్నీ అంతం చేద్దామని అనుకున్నాను ✊🏻అదృష్టవశాత్తు దారి దొరకలేదు లేకపోతే ఎప్పుడో అనవసరంగా అమరవీరుడై" కామ్రేడ్ మురళి అమర్ హై" అని నా సమాధి మీది శాలాఫకం కూడా సగం పగిలి పోయి ఉండేది 😂
👍 32026/09/13
@GaddamRajukumar-kw9lj
@GaddamRajukumar-kw9ljYouTube
Sensor board ki sence ledhu
👍 02026/09/13
@prashanthyp49
@prashanthyp49YouTube
Dear comrade film appudu sensor board ekkadikki poyindi
👍 12026/09/13
@TVT-YLK-KNBL
@TVT-YLK-KNBLYouTube
Hinduism is casteism and untouchableness bro
👍 02026/09/13
@ommiprakash1070
@ommiprakash1070YouTube
కలియుగం
👍 12026/09/13
@madhujohn2129
@madhujohn2129YouTube
Ucha paduthadhi mari…
👍 12026/09/13
@ramanarao1636
@ramanarao1636YouTube
కామ్రేడ్ అంటే అర్ధం తెలియాలి ముందు సెన్సార్ బోర్డుకి. హితుడా, ప్రజల మేలుకోరే వాడని అర్ధం.
👍 32026/09/13
@VasanthKumar-ms2wn
@VasanthKumar-ms2wnYouTube
Vallu emi sensor kadu sollu sir board vallu 😂😂
👍 12026/09/13
@KalyanbabuKolli
@KalyanbabuKolliYouTube
💯 correct Sir
👍 02026/09/14
@madhavaraopydi2900
@madhavaraopydi2900YouTube
సార్.కాలం.మారింది.కాసుల.కక్కుర్తి.బాగా.ఎక్కువైంది..
👍 02026/09/14
@ayyaraomanasala8131
@ayyaraomanasala8131YouTube
అవినీతి రాజ్యం ఎలుతుంది అన్న గారు
👍 12026/09/14
@alishamic
@alishamicYouTube
Ante eppudu Naranaya murthy gari paina UPA book chestara?
👍 02026/09/14