YalaTubeEG

🔥ప్యారడైజ్’పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైందా?😱

329 مشاهدة2026/09/15
▶ فتح المصدر
329 مشاهدة · 2026/09/15

🔥 PARADISE సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైందా?
ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకపోవడంతో నెటిజన్లలో ఆసక్తి, అనుమానాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ లేకుండానే సినిమా రిలీజ్ చేయాలనే ప్లాన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 🎬🔥

గత ప్రెస్ మీట్‌లో మూవీ టీమ్ కొంత నెర్వస్‌గా కనిపించిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అసలు PARADISE సినిమాకు ఇది ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? 👀

👍 వీడియో నచ్చితే Like చేయండి
🔔 ఇలాంటి సినిమా అప్‌డేట్స్ కోసం Subscribe & Follow చేయండి!#TheParadise #ParadiseMovie #TheParadiseMovie #ParadiseUpdates #TeluguCinema #Tollywood #MovieUpdates #TeluguMovies #CinemaNews #TollywoodNews #MovieNews #Trending #Viral #YouTubeShorts #Shorts

التعليقات

0

تسجيل الدخول لتتمكن من التعليق.

لا توجد تعليقات بعد.