The Paradise Movie Review Telugu | Public Talk | సినిమా ఎలా ఉంది..?
697 مشاهدة · 2026/09/23
Watch Now : The Paradise Movie Review Telugu | Public Talk | సినిమా ఎలా ఉంది..?
#TheParadise #TheParadiseMovie #TheParadiseReview #TeluguMovieReview #PublicTalk #SreeGaneshMedia
Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCvFliELGFo3gKM9bACf2JDQ/join
🎬 Sree Ganesh Media – Your one-stop destination for entertainment, knowledge, and trending updates!
On this channel, you’ll find:
✅ Viral Videos
✅ Breaking & Trending News
✅ Educational Content
✅ Tech Updates
✅ And much more exciting stuff!
We upload fresh content regularly to keep you informed and entertained.
Subscribe now and turn on the bell icon so you never miss an update!
📌 Support us with your love – because your support is our strength! ❤️
التعليقات
19تسجيل الدخول لتتمكن من التعليق.
అసలు నాని యాక్టింగ్ వేరే లెవెల్, ఈ సినిమాలో ఆయన ఇరగగొట్టేసిండు! రాత్రికి రాత్రి ఎప్పుడో స్టార్ అయ్యాడు కానీ, ఈ సినిమాతో టాలీవుడ్లో అందరు హీరోల కన్నా పెద్ద మాస్ స్టార్‌గా నిలబడిపోయాడు. ఇది పక్కా నానికి అవార్డు తెచ్చిపెట్టే సినిమా! 🏆
⭐సినిమాలో వయొలెన్స్ & కంటెంట్ గురించి ఒక్క మాట:చాలా మంది వయొలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు కానీ.. ఆ బానిసత్వంలో మగ్గిపోయే బ్రతుకులు, అన్నం కోసం వాళ్లు చేసే పోరాటం చూశాక.. ఆ కడుపు మండిన వాళ్ల పగ, ప్రతీకారం వందకు వంద శాతం కరెక్ట్ అనిపిస్తుంది. ఒక కాకి డేగలా మారితే ఎలా ఉంటుందో నాని క్యారెక్టర్ అలా ఉంటుంది! ఆ పరిస్థితుల్లో అంతలా పోరాడే హక్కు, ఎదురు తిరిగే రైట్ కేవలం వాళ్లకు మాత్రమే ఉంది అన్నట్లుగా ఫైట్స్ డిజైన్ చేశారు. అందుకే థియేటర్లలో ఆ వయొలెన్స్ కూడా మనకు తక్కువగానే అనిపిస్తుంది, అంతలా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది.
💪🍿డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రా కంటెంట్‌ను ప్రెసెంట్ చేసిన విధానం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఊపేస్తున్నాయి.బాక్సాఫీస్ దగ్గర నాని 'ప్యారడైజ్' రూలింగ్ మామూలుగా లేదు. మిస్ అవ్వకుండా థియేటర్లలోనే చూడండి! 🎥💥
Intikelllu meee aaayana waiting