థియేటర్లలోకి ఇండియన్ 3 రావడం వేస్టేనా? | Director Shankar Latest Movies Analysis #shankar
387 مشاهدة · 2026/10/11
Indian 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించకపోయినా, డైరెక్టర్ శంకర్ మాత్రం 'Indian 3' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. శంకర్ గత సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అయినప్పటికీ, రీసెంట్ మూవీస్ విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రేక్షకులకు అంతుచిక్కడం లేదు. అసలు ఇండియన్ 3 థియేటర్లలోకి వస్తే పరిస్థితి ఏంటి? ఓటీటీలో రిలీజ్ చేస్తే బెటరా? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం!
మీరు 'Indian 3' సినిమాని థియేటర్లలో చూడటానికి ఇష్టపడతారా? లేక ఓటీటీలో చూస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!
Indian 3, Indian 3 War Mode, Indian 3 The Resurgence Begins, Indian 2, Director Shankar, Kamal Haasan, Indian 3 Movie Review, Indian 3 Telugu, Indian 2 Result, Shankar Latest Movies, Indian 3 Theatrical Release, Indian 3 OTT, Indian Movie Updates, Telugu Cinema News
التعليقات
1تسجيل الدخول لتتمكن من التعليق.