YalaTubeEG

తెలంగాణ దర్శకులు మాత్రమే తీయగలిగే సినిమాలు! | Telangana Directors #tollywood #director #telangana

1,640 مشاهدة2026/10/12
▶ فتح المصدر
1,640 مشاهدة · 2026/10/12

బలగం, దసరా, మల్లేశం, ఫలక్‌నుమా దాస్, అర్జున్ రెడ్డి.. తెలంగాణ మట్టి వాసనను, మనుషుల భావోద్వేగాలను వెండితెరపై చూపించిన సినిమాలు! మన నేల కథలు, పల్లె బతుకులు, స్నేహం, ప్రేమ, పోరాటాలను ఆవిష్కరించిన దర్శకుల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి.

Discover the raw emotions, cultural roots and powerful storytelling of Telangana cinema through films like Balagam, Dasara, Mallesham, Falaknuma Das and Arjun Reddy. Celebrate the directors who bring local stories and authentic characters to the big screen.

#TelanganaCinema #TelanganaDirectors #TelanganaMovies #balagammovie #venuyeldandi #dasara #srikanthodela #mallesham #falaknumadas #vishwaksen #arjunreddy #sandeepreddyvanga #theparadise #nani #telugucinemanews #telanganaculture #telugumoviescenes #viralpost #tollywood #RajigaOriRajiga

التعليقات

0

تسجيل الدخول لتتمكن من التعليق.

لا توجد تعليقات بعد.