YalaTubeEG

బాహుబలి తర్వాత మరో కొత్త భాషను సృష్టిస్తున్న రాజమౌళి 😱 Varanasi Movie

1,523 مشاهدة2026/10/14
News3People
News3People
YouTube Channel
▶ فتح المصدر
1,523 مشاهدة · 2026/10/14

బాహుబలి సినిమాలో కలకేయుల కోసం రాజమౌళి సృష్టించిన కిలికి భాష గుర్తుందా? ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న Varanasi సినిమాలో కూడా రాజమౌళి మరో కొత్త కల్పిత భాషను పరిచయం చేయబోతున్నారనే రూమర్స్ ఆసక్తిని పెంచుతున్నాయి.

వారణాసి టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్‌లో కనిపించిన మిస్టరీ గుహ సన్నివేశాల్లో ఈ కొత్త భాష ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే రాజమౌళి మరో కొత్త భాషతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నారా? దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఈ వీడియోలో Varanasi Movie Latest Updates, Rajamouli New Experiment Rumours, Baahubali Kiliki Language గురించి తెలుసుకోండి.

గమనిక: కొత్త భాషకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రూమర్ మాత్రమే. అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.

التعليقات

2

تسجيل الدخول لتتمكن من التعليق.

@ravindrareddyeeda2688
@ravindrareddyeeda2688YouTube
వైటింగ్
👍 32026/10/14
@thalaforresaon
@thalaforresaonYouTube
Africa sequence loo ravhchu❤
👍 22026/10/14