YalaTubeEG

Dharman movie tho sentiment break chesthara?#Rajinikanth #Nayanthara #Dharman New movie#Kollywood 🔥💥

5,615 مشاهدة2026/10/19
▶ فتح المصدر
5,615 مشاهدة · 2026/10/19

రజనీకాంత్ - నయనతార కాంబినేషన్ అనగానే మనకు చాలా సినిమాలు గుర్తుకొస్తాయి! గతంలో వీరిద్దరూ కలిసి నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ 'ధర్బన్' అనే కొత్త సినిమా కోసం జంటగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మిస్తుండగా, యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్నారు. మరి ఈ కొత్త ప్రాజెక్ట్‌తోనైనా వీరి కాంబినేషన్ ఫ్లాప్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతుందో లేదో చూడాలి!

التعليقات

21

تسجيل الدخول لتتمكن من التعليق.

@sunithapendi1981
@sunithapendi1981YouTube
Chandramukhi hit 2005
👍 162026/10/19
@SureshMurala-qv2vn
@SureshMurala-qv2vnYouTube
Biggest hit చంద్రముఖి ఉంది స్టోరీ బాగుంటే అవుతాయి బ్రో
👍 312026/10/19
@GodduPavankalyan-m8i
@GodduPavankalyan-m8iYouTube
Chandramukhi blockbuster hit
👍 12026/10/19
@SaiSai-g5d8w
@SaiSai-g5d8wYouTube
Dabbar block buster
👍 82026/10/19
@SVL.Tejasri
@SVL.TejasriYouTube
Heroine change cheyandi
👍 22026/10/19
@kidszone-m9g4g
@kidszone-m9g4gYouTube
Dabbar😂😂😂ha darbar kadha
👍 02026/10/19
@rockingmaheshmuddam8277
@rockingmaheshmuddam8277YouTube
Darbar Hit
👍 72026/10/19
@shivaprasad5283
@shivaprasad5283YouTube
Were is the chandramukhi
👍 32026/10/19
@srinivasy7608
@srinivasy7608YouTube
Darbar.. Heavy losses
👍 12026/10/19
@manikumarbenguluru4447
@manikumarbenguluru4447YouTube
దర్బార్& పెద్దన్న ఫ్లాప్ అన్న వాళ్ళు ఎవర్రా అయ్యా అసలు నేను సినిమాలు చూడడమే చాలా తక్కువ ఏదో ఆరో కుర్రో రజినీకాంత్ గారి సినిమాలు చూడడానికి ఇష్టపడకండి ఆ కథానాయకుడు సినిమా అయితే నేను చూడలేదు దాని గురించి నేను మాట్లాడను దర్బార్ పెద్దన్న లాప్ అన్నావు అంటే నువ్వు సినిమా చూడలేదు చూడలేదు కాబట్టి మాట్లాడకు
👍 32026/10/19
@j.harishharish7230
@j.harishharish7230YouTube
Chandramukhi biggest hit ra bacha
👍 32026/10/19
@tharak5560
@tharak5560YouTube
Durbar hit ra jaffa
👍 12026/10/19
@GangadgaravarmaAngani
@GangadgaravarmaAnganiYouTube
Chandramuhki super blockbuster dhammu story lo unnaadaaali
👍 32026/10/19
@Immortal.Rose1
@Immortal.Rose1YouTube
Denamma darbar flop ha? Nenu 3rd week vella theater housefull aiyyindhi, darbar telugu version baane dengaru, collection lu tappu chupistunnaru.b
👍 12026/10/19
@KolliAyyappa
@KolliAyyappaYouTube
Chandramukhi is hit
👍 12026/10/19
@ArjunK-y6k
@ArjunK-y6kYouTube
Chandramukhi marichipoyava enti bro .
👍 22026/10/19
@karenollachandrashekar5453
@karenollachandrashekar5453YouTube
దర్బార్ హిట్ మూవీ 💥💥💥💥
👍 22026/10/20
@sreenirathode1458
@sreenirathode1458YouTube
Naaku mudhununchi telusu gaaa😅😅😅
👍 12026/10/20
@prasaanthkuppili2257
@prasaanthkuppili2257YouTube
దీనితో యే మూవీ తీసినా అంతే సంగతి. అయినా తీస్తారు. ఎందుకో తెలీదు.
👍 02026/10/22
@karenollachandrashekar5453
@karenollachandrashekar5453YouTube
చంద్రముఖి మామూలు హిట్ కాదు చరిత్ర సృష్టించింది💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
👍 12026/10/22
@vamsikodavati3956
@vamsikodavati3956YouTube
Chandramukhi
👍 12026/10/22