YalaTubeEG

RRRలో రామ్ చరణ్ ఫైట్ సీన్ వెనుక 3 నెలల కష్టం!| RRR Movie Facts Telugu #harivyaofficial #tollywood

204 مشاهدة2026/10/21
▶ فتح المصدر
204 مشاهدة · 2026/10/21

RRRలో రామ్ చరణ్ ఫైట్ సీన్ వెనుక 3 నెలల కష్టం!| RRR Movie Facts Telugu #harivyaofficial #tollywood @harivyaofficial
RRR సినిమాలో రామ్ చరణ్ వేలమంది మధ్య పోరాడే సీన్ గుర్తుందా? 🔥 ఆ అద్భుతమైన సీన్ తెరపై సహజంగా కనిపించడం వెనుక ఎన్నో రిహార్సల్స్, టీమ్‌వర్క్, పక్కా ప్లానింగ్ ఉన్నాయి!

దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలోని ఈ యాక్షన్ సీన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

మీకు RRRలో రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ నచ్చాయా? మీ ఫేవరెట్ సీన్ ఏదో కామెంట్ చేయండి! 👇

ఇలాంటి తెలుగు సినిమా ఫ్యాక్ట్స్, మూవీ అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి

التعليقات

0

تسجيل الدخول لتتمكن من التعليق.

لا توجد تعليقات بعد.