418❌420✅ 418 Movie Review 3/5 ⭐#shorts #trending #418 #prasanthneel #mythrimoviemaker
382 مشاهدة · 2026/10/23
ఫైనల్‌గా 418 మూవీ రిలీజ్ అయిపోయింది మావా! 🔥
🎬 నా రేటింగ్: 3/5 ⭐⭐⭐
మూవీ అయితే యావరేజ్‌గా ఉంది. కొన్ని సీన్స్ టెక్నికల్‌గా చాలా బాగున్నాయి. కానీ భయపడిపోయేంత హారర్ సీన్స్ అయితే నాకు అనిపించలేదు.
ప్రశాంత్ నీల్ రైటింగ్, మైత్రి ప్రొడక్షన్ అని ఎక్కువ హైప్‌తో వెళ్తే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. జస్ట్ ఒక నార్మల్ హారర్ మూవీ అనుకుని వెళ్తే మీకు నచ్చొచ్చు! 🔥
మరి మీరు 418 మూవీ చూశారా? మీ రేటింగ్ ఎంత? కామెంట్ చేయండి! 👇
#418 #MovieReview #HorrorMovie #PrashanthNeel #MythriMovieMakers #TeluguCinema #Tollywood #MovieRating #Shorts
التعليقات
0تسجيل الدخول لتتمكن من التعليق.
لا توجد تعليقات بعد.