YalaTubeEG

రామాయణ బడ్జెట్ 4000 కోట్లా?😱ఆ రేంజ్‌కి సినిమా రీచ్ అవుతుందా? | Ramayana Movie #saipallavi #ramayana

424 views2026/11/05
iDream Vinodam
iDream Vinodam
YouTube Channel
▶ Open source
424 views · 2026/11/05

రామాయణ బడ్జెట్ 4000 కోట్లా?😱ఆ రేంజ్‌కి సినిమా రీచ్ అవుతుందా? | Ramayana Movie #saipallavi #ramayana

#RamayanaMovie #RamayanaBudget #RanbirKapoor #Yash #SaiPallavi #IndianCinema #PanIndiaMovie #TollywoodUpdates #BollywoodNews #telugutrendingcontent

నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక 'రామాయణ' సినిమా (Ramayana Movie) బడ్జెట్ ఏకంగా 4000 కోట్లు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది! నిజంగానే ఈ సినిమాకి అంత బడ్జెట్ అవుతుందా? ఆ రేంజ్ బడ్జెట్ పెడితే, కలెక్షన్స్ లో ఆ మార్క్ రీచ్ అవుతుందా? విజువల్స్, గ్రాఫిక్స్ (VFX) ఏ స్థాయిలో ఉండబోతున్నాయి? ఈ వీడియోలో డీటెయిల్‌గా అనలైజ్ చేద్దాం. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి!



Welcome to iDream Vinodam🤩

Subscribe Now :youtube.com/iDreamVinodam

🎬 Explore Our Playlists:

SUBSCRIBE NOW and never miss an update!
#idreamhealth #idreamcare #idreamhealthtips

Comments

0

Log in to comment.

No comments yet.