Scene Movie Review | Hit or Flop | #scene #suriya #naslen #nazriya #telugucinema #telugushorts
140 views · 2026/11/06
Scene Movie Review 🔥
చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ ప్లస్ ఎంటర్టైనర్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది! 🔥 Scene సినిమా ఒక రిటైర్డ్ కాప్, సైకో కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడు అనేదే కథ. యాక్షన్, కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా నజ్లింగ్ గారి యాక్టింగ్, ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్ సినిమాకి మంచి హై ఇచ్చాయి. ఓవరాల్‌గా Scene ఒక పర్ఫెక్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. టైమ్ ఉంటే మీ ఫ్రెండ్స్‌తో కలిసి తప్పకుండా చూడండి! �
#scene #scenemovie #scenereview #suriya #suriya45 #nazriya #naslen #jithumadhavan #telugureview #telugushorts #moviereview #styfunreviews
Comments
0Log in to comment.
No comments yet.