Ramayana Movie 2000 Crore Collection Target? | China Release తో భారీ ప్లాన్! 🔥
10,533 views · 2026/11/16
Ramayana బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోందనే ప్రచారం జరుగుతోంది!
ఈ సినిమా 1500 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకెళ్తోందని, 2000 కోట్ల కలెక్షన్ల టార్గెట్‌పై అంచనాలు ఉన్నాయని టాక్. వచ్చే ఏడాది చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
గతంలో నితీష్ తివారి తెరకెక్కించిన దంగల్ చైనాలో భారీ వసూళ్లు సాధించింది. మరి రామాయణ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది?
ఈ కలెక్షన్ల అంచనాలు, ఓవర్సీస్ రిలీజ్ ప్లాన్‌పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
#Ramayana #RanbirKapoor #SaiPallavi #Yash #NiteshTiwari #RamayanaMovie #shorts #RamayanaCollections #ChinaRelease #Dangal #IndianCinema #Tollywood #MovieUpdates
Comments
3Log in to comment.