ఇరుముడి సినిమా ఎందుకు HIT అయ్యిందో తెలుసా బాస్? 🎯🔥 | IRUMUDI Movie Breakdown 🧠🍿 @BiggBossTake
201 views · 2026/09/22
IRUMUDI నిజంగా హిట్టా? లేక పబ్లిక్ కళ్లకి కనికట్టా? 😂 | IRUMUDI Movie Roast & Public Talk Breakdown!
ఇరుముడి సినిమాని జనాలు ఎగబడి ఇరగబడి ఎందుకు చూశారో తెలుసా? కథ బాగుందనా లేక ప్రేక్షకుల ఓపికకి పెట్టిన పెద్ద పరీక్షా? డైరెక్టర్ వేసిన ఎమోషనల్ జిమ్మిక్కులు, సోషల్ మీడియా టాకబిలిటీ మరియు మన ఆడియన్స్ సైకాలజీ వెనుక ఉన్న అసలైన నిజాన్ని ఈ 60 సెకన్లలో బట్టబయలు చేశాం!
ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ ఫ్రెండ్స్‌తో SHARE చేయండి, మరియు మరిన్ని అదిరిపోయే సినిమా రివ్యూలు & బోల్డ్ రోస్ట్‌ల కోసం మన BIGG BOSS TAKE ఛానెల్‌ని SUBSCRIBE చేసుకోండి! 🔔
Drop your valuable feedback in the comment section! అసలు మీ దృష్టిలో ఇరుముడి నిజంగా సూపర్ అంటారా లేక ఉత్త హైప్ వల్లే నడిచిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్‌లో చెప్పేయండి! 👇
#IRUMUDI #IRUMUDIMovie #BIGGBOSSTAKE #shorts #TeluguCinema #MovieRoast #TeluguMovieReview #Talkability #TrendingShorts #ShortsFeed #YouTubeShorts #raviteja #shivanirvana #mythrimoviemakers #tseries #irumudimoviereview #moviereview
Comments
280Log in to comment.
మీరు సినిమా చూసుంటే మీ honest opinion ఒక్క మాటలో చెప్పండి👇
🔥 HIT
😐 AVERAGE
💥 BLOCKBUSTER
🤯 KALLAKI KANIKATTA?
7:15 PMకి మన BIGG BOSS TAKE ఏం చెబుతుందో చూద్దాం! 🎬🔥
👇 మీ TAKE కామెంట్ చేయండి… Best comments next videoలో feature చేస్తాం!
and give me feedback 🙏
అయ్యప్పస్వామి paatluu కూడ highlight, ఇవన్నీ e మూవీ కి ప్లస్ points.
ఈ సినిమా సమాజంలో జరిగే అకృత్యాలను తీసిన ఒక పనికిరాని మలుపులు ఉన్న థ్రిల్లర్ సినిమా. ఎందుకన్నానంటే చివర్లో గురు స్వామిని విలనుగా చేయనక్కర్లేదు. ఎలాగైనా కొంతమంది అమ్మాయిలు పాడే పోయారు కాబట్టి రవితేజ కి చెబితే ఇక నుంచైనా మంత్రి దుర్మార్గాలు ఆగేవి. ఇరుముడి పేరు మరియు ఒక రెండు మూడు అయ్యప్ప స్వామి పాటలు పెట్టగానే భక్తి సినిమా అయిపోతుందా. చూసిన వాళ్లకి కొంచెమైనా ఆలోచన కావాలి కదా. హిట్ ఫ్లాఫ్ గురించి మనకు అనవసరం. ఇదేదో భక్తి సినిమా లాగా సినిమా హాల్స్ పెంచమని ధర్నాలు చేయడం మూర్ఖత్వం. ఆ సినిమాలో పాటలు తప్ప వేరే ఏమి భక్తి సీన్స్ రీల్స్ ఏమీ బయటికి రావడం లేదు అని అనుమానం వచ్చింది. అందుకనే ఓ టి టి లోకి వచ్చిన తర్వాత ఒక పది రోజుల తర్వాత చూశాను. ఇది భక్తి సినిమా అని జనాల్ని తప్పుదోవ పట్టించారు. ఇది ఒక రొటీన్ థ్రిల్లర్ సినిమా. చూసినా చూడకపోయినా మీ ఇష్టం. కానీ భక్తి సినిమా అనుకోని వెళ్ళవద్దు. ఇక నుంచి అయినా సినిమా పేరు తప్పుగా పెట్టి రెండు భక్తి పాటలు పెట్టి జనాల్ని మోసం చేయవద్దు అని నిర్మాతలను కోరుకుంటున్నాను.
2022 లో మలయాళం లో వచ్చిన మాలికా పురం సినిమా అసలైన భక్తి సినిమా. ఇది jio hotstar లో తెలుగులో కూడా ఉంది.
వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ సెక్షన్లో Offensive / Abusive Language వాడితే, అలాంటి కామెంట్లు పెట్టిన ఖాతాలను, యూట్యూబ్ హరాస్మెంట్ రిపోర్ట్ మరియు అవసరమైతే సైబర్ క్రైమ్ సెల్ (Cyber Crime Cell) కు ఫిర్యాదు చేయడం జరుగుతుంది.
ఆరోగ్యకరమైన చర్చ, విమర్శకు ఎప్పుడూ స్వాగతం... కానీ హద్దులు దాటితే యాక్షన్ తప్పదు! ⚖️🚨
Okka ayyappa tho hit kottadu
ఇది నా వీధిలో కథ అన్నట్టు ఉంది 👍🚩
First avi manesthe... Negative comments rakunda untai ... atleast takkuva untai...