షూటింగ్‌లో ప్రాణాలనే పణంగా పెట్టిన రష్మిక! 😱 Mysaa Movie Shocking Details! #Shorts #rashmika #mysaa
1 views · 2026/09/22
షూటింగ్‌లో ప్రాణాలనే పణంగా పెట్టిన రష్మిక! 😱 Mysaa Movie Shocking Details! #Shorts #rashmika #mysaa
ఎత్తులంటే భయపడే రష్మిక… ‘మైసా’ కోసం మాత్రం రిస్క్ తీసుకోవడానికి వెనక్కి తగ్గలేదట! 😱🔥
సినిమాలో రియాలిటీ కోసం ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి దూకమన్నారని, ఆ సమయంలో భయంతో వణికిపోయానని రష్మిక తెలిపారు. ప్రతిరోజూ షూట్‌కి వెళ్లేటప్పుడు ఏ రిస్క్ చేయమంటారో అని భయపడేదాన్నని చెప్పారు.
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ నవంబర్ 27న విడుదల కానుంది.
ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం Hello Tollywoodను Subscribe చేయండి. ❤️
Tags
#MysaaMovie #MysaaTeaser #TollywoodNews #TeluguMovies #RashmikaLatest #MovieUpdates #MysaaUpdate #Shorts #YouTubeShorts #HelloTollywood
#Mysaa #Rashmika #RashmikaMandanna #Tollywood #TeluguCinema #Shorts
Comments
0Log in to comment.
No comments yet.