“పరడైస్ మూవీకి 90MM బొక్కా..? 😱 #ParadisePublicTalk #shorts #ytshorts #trendingshorts #trending
265 views · 2026/09/24
నాచురల్ స్టార్ నాని నటించిన ది పారడైస్ (The Paradise) మూవీపై పబ్లిక్ టాక్ వైరల్ అవుతోంది. కొందరు ప్రేక్షకులు “90MM బొక్కా”, “500 లో బొక్కా” అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాని అభిమానులు సినిమాకు మద్దతుగా మాట్లాడుతున్నారు. థియేటర్ బయట ప్రేక్షకుల రియాక్షన్స్, పబ్లిక్ టాక్, ఫ్యాన్స్ అభిప్రాయాలు ఈ వీడియోలో చూడండి
Comments
0Log in to comment.
No comments yet.