YalaTubeEG

మన తెలుగు సినిమాని మనమే చంపుకుంటున్నాం | Maro Netram Shiva commends on Paradise Movie | TV5 News

2,007 مشاهدة2026/09/25
TV5 News
TV5 News
YouTube Channel
▶ فتح المصدر
2,007 مشاهدة · 2026/09/25

మన తెలుగు సినిమాని మనమే చంపుకుంటున్నాం | Maro Netram Shiva comments on Paradise Movie | TV5 News

Watch TV5 News LIVE : https://www.youtube.com/live/ho9JlBnrGWg

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
► TV5 News Live : https://youtu.be/ox2rT1KRkFI
► Subscribe to TV5 News Channel: http://goo.gl/NHJD9
►Our Website : http://www.tv5news.in
► Like us on Facebook: http://www.facebook.com/tv5newschannel
► Follow us on Twitter: https://twitter.com/tv5newsnow
► Follow us on Pinterest: https://www.pinterest.com/tv5newschannel

التعليقات

22

تسجيل الدخول لتتمكن من التعليق.

@aravindvadde763
@aravindvadde763YouTube
ఇంతకుముందు మా స్టేట్ గొప్ప మా లాంగ్వేజ్ గొప్ప అని కొట్టుకుంటే వాళ్లు ఇప్పుడు తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నారు
👍 12026/09/25
@aravindvadde763
@aravindvadde763YouTube
ఇంతకుముందు మా స్టేట్ గొప్ప మా లాంగ్వేజ్ గొప్ప అని కొట్టుకుంటే వాళ్లు ఇప్పుడు తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నారు
👍 12026/09/25
@AparnaLv
@AparnaLvYouTube
Mundu aa maha thalli kavitha ready ga untundi thaddinam pettadaniki
👍 02026/09/25
@syedghouse3648
@syedghouse3648YouTube
Chavandra
👍 02026/09/25
@jambulaprabhakar
@jambulaprabhakarYouTube
Tg movie.... Hit.. Superb... Ap lo flop haaaaaa
👍 12026/09/25
@kesavaprasad3965
@kesavaprasad3965YouTube
మూవీ బాగుంటే చూస్తారు, లేకుంటే చూడరు. ఎవరి అభిప్రాయం వాళ్ళది.
దీనికి ఏపీ , తెలంగాణ , అనుకోవడం దేనికి.
ఇటువంటివి కావాలని క్రియేట్ చేసుకోవడమే.
👍 22026/09/26
@sathyanarayanasathyanaraya3470
@sathyanarayanasathyanaraya3470YouTube
నేను పక్క రాయలసీమ. కానీ తెలంగాణలో వాళ్లు మాట్లాడే భాష అంటే చాలా ఇష్టం .తెలంగాణ వాళ్లు అనుకుంటే ఏదైనా సాధిస్తారు అనుటకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటమే నిదర్శనం. అలా అని మమ్ములను మేము తక్కువ చేసుకోము.
👍 22026/09/26
@prasadkappala8842
@prasadkappala8842YouTube
Super
👍 02026/09/26
@SrinuKfn5ol
@SrinuKfn5olYouTube
తెలుగు వాళ్ళే ఇలా కొట్టుకుంటే ఎలా,బలగం , దసరా, ఒసేయ్ రాములమ్మ,సమ్మక్క సారక్క ఈ మూవీస్ అన్నీ అందరూ చూసే కదా హిట్ చేశారు
👍 02026/09/26
@Jonnavaramsuneetha
@JonnavaramsuneethaYouTube
@kesavaprasad3965 yes
👍 02026/09/26
@Jonnavaramsuneetha
@JonnavaramsuneethaYouTube
Yes baagunte ne kadha
👍 02026/09/26
@Jonnavaramsuneetha
@JonnavaramsuneethaYouTube
Uyyala vaada Narasimhareddy plof kaaledha appudu yevaru analedhe baagunte chustaru
👍 02026/09/26
@RamkrishnaPrasad.B
@RamkrishnaPrasad.BYouTube
Deeniki aadhyam posindi KCR&kontamandi nayaku😢
👍 02026/09/26
@noorbashanazar8387
@noorbashanazar8387YouTube
ఏమైపోయారు రా నాయనా ఇన్నాళ్ళు మీరంతా అఖండ టు ఒక సనాతన ధర్మం గురించి డివోషనల్ సబ్జెక్టుతో తీశారు చూశారా ఎవరైనా
👍 42026/09/26
@Chandhrakiran
@ChandhrakiranYouTube
Thammudu, Telangana lo Okkadini chupettu,Andhra movies arthamaithaledu anevanni ,cheppadu .ippudu Cheppu panikimalinodu yevadu.
👍 02026/09/26
@RajuMarisarla
@RajuMarisarlaYouTube
ఒరేయ్ నీవు ఏమి చేప్పిన విన్నాం కాని ఏసినిమా బాగుంది అనకు
👍 02026/09/26
@BorewellsSuryapet
@BorewellsSuryapetYouTube
చిరంజీవి పై బాలకృష్ణ ఫ్యాన్స్ బాలకృష్ణ సినిమా పై చిరంజీవి ఫాన్స్ ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు నిర్మాత ఏమి కావాలి??
👍 02026/09/29
@BorewellsSuryapet
@BorewellsSuryapetYouTube
తెలుగు సినిమాని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా అని ట్రోల్స్ చేస్తే తెలుగు నిర్మాత చిచ్చి పోతడు
👍 02026/09/29
@BorewellsSuryapet
@BorewellsSuryapetYouTube
ఈ రోజు ఆంధ్ర తెలంగాణ సినిమా నిర్మాత లు ఇల్లు వాకిలి భార్య మేడలో పుస్తెలు తాకట్టు పెట్టు సినిమా చేస్తున్నారు 👍 అందరు తెలుగు సినిమా అభిమానులు గుర్తించాలి 👍ఇలానే ఉంటే తెలుగు సినిమా చచ్చి పోద్ది ఇక సినిమాలు రావు
👍 12026/09/29
@BorewellsSuryapet
@BorewellsSuryapetYouTube
నేను ఖమ్మం సినిమా కి ఆంధ్ర తెలంగాణ ఏమిటి? మనము తెలుగు జనం తెలుగు భాష యాస వేరు కావ్వొచ్చు సి నా రే అన్నాడు మనం తెలుగు జనం అన్నాడు
👍 12026/09/29
@BorewellsSuryapet
@BorewellsSuryapetYouTube
ఇదే కొనసాగితే తెలుగు సినిమా నిర్మాత చిచ్చి పోతాడు సినిమా కి తెలంగాణ ఆంధ్ర సినిమాలు ఉండవ్ తెలుగు బాస సినిమా ఒక్కేటె ఉంటుంది 👍
👍 12026/09/29
@BorewellsSuryapet
@BorewellsSuryapetYouTube
తెలుగు సినిమా రిలీజ్ అయ్యాక వారం తర్వాత చెప్పండిర్రా నీకు మీకు సినిమా నచ్చక పొతే కామన్ తెలుగు సినిమా అభిమాని పై రుద్దటం ఏమిటి? అండీ ఒక్క వారం ఆగి సినిమా పై అభిప్రాయం చెప్పండి సినిమా ని చంపి తే మీరు కూడా నాశనం అవుతారు ఎందుకు? అంటే సినిమా పై మీరు కూడా బ్రతుతున్నారు గుర్తించాలి
👍 12026/09/29