శంకరాభరణం వెనుక ఉన్న ఊహించని రహస్యాలు! 😱 Sankarabharanam Movie Secrets | #Shorts
457 views · 2026/10/06
కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆల్టైమ్ క్లాసిక్ 'శంకరాభరణం' వెనుక ఉన్న అరుదైన నిజాలు! కేవలం 13.5 లక్షల బడ్జెట్తో 60 రోజుల్లో పూర్తయిన ఈ సినిమా మొదట ఫ్లాప్ అనుకున్నా, ఆ తర్వాత మౌత్ టాక్తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్వర్ణ కమలాన్ని కైవసం చేసుకుంది. ఆ విశేషాలు మీ 'తెలుగు MEDIA' లో..
#Sankarabharanam #KViswanath #JVSomayajulu #KVMahadevan #TollywoodHistory #OldTeluguMovies #TeluguMedia #ShortsNews #ViralNews #TrendingNow
Comments
1Log in to comment.