October Movie Releases 2026 🔥 ఈ నెల థియేటర్లలోకి వచ్చే BIG Movies ఇవే! | Telugu Movie Updates
274 views · 2026/10/07
అక్టోబర్ 2026లో థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏంటి? 🎬
ఈ వారం నుంచి అక్టోబర్ చివరి వరకు ప్రేక్షకులను అలరించబోయే Mayookha, Comrade Kalyan, Aadarsha Kutumbam House No. 47, Jailer 2, Ranabaali, Crazy Kalyanam, Garividi Lakshmi, Adhira, Cult, Emo Emo Idi వంటి సినిమాల రిలీజ్ డేట్స్‌ను ఈ వీడియోలో తెలుసుకుందాం.
అక్టోబర్ రెండో వారం నుంచి థియేటర్ల దగ్గర సినిమా సందడి మరింత పెరగనుంది. 🔥
ఈ లిస్ట్‌లో మీరు థియేటర్‌లో చూడాలనుకుంటున్న సినిమా ఏది? కామెంట్ చేయండి! 👇
ఇలాంటి Latest Telugu Movie Updates, Movie News & Release Dates కోసం PragathiEntertainmentని Follow & Subscribe చేయండి. ❤️
Comments
0Log in to comment.
No comments yet.