YalaTubeEG

శ్రీకాంత్ ఓదెల కు మెగా షాక్.. Chiranjeevi Next Movie with Buchi Babu Sana | Paperboy

340 views2026/10/09
Paperboy Trends
Paperboy Trends
YouTube Channel
▶ Open source
340 views · 2026/10/09

శ్రీకాంత్ ఓదెల కు మెగా షాక్.. Chiranjeevi Next Movie with Buchi Babu Sana | Paperboy

Chiranjeevi’s Next Director: Buchi Babu Instead of Srikanth Odela?

మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా దర్శకుడిపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సిన ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదని నాని వెల్లడించినట్లు సమాచారం.

ఇప్పుడు ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా పేరు తెరపైకి వచ్చింది. ఆయన చెప్పిన కథపై చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చిరంజీవి నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరు? శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు స్థానంలో బుచ్చిబాబు సినిమా వస్తుందా?

Chiranjeevi Next Movie | Buchi Babu Sana | Srikanth Odela | Tollywood Latest News

తాజా తెలుగు సినిమా వార్తల కోసం Paperboyను ఫాలో అవ్వండి.

#Chiranjeevi #MegastarChiranjeevi #BuchiBabuSana #SrikanthOdela #Peddi #Tollywood #TollywoodNews #ChiranjeeviNextMovie #MegaStar #TeluguCinema #MovieUpdates #TeluguNews #Paperboy #Shorts #YouTubeShorts



#TeluguNews #PaperboyTrends
Paperboy Trends" is your go-to destination for the latest news and updates in Telugu. Covering a wide spectrum of topics including politics, entertainment, sports, technology, and more, our channel delivers reliable and insightful news content straight to your screen. Stay informed with breaking news, exclusive interviews, in-depth analysis, and trending stories curated to keep you ahead of the curve. Whether you're seeking updates on regional affairs or global developments, "Paperboy Trends" is committed to delivering accurate and timely news that matters. Join us to explore the pulse of current affairs and stay connected with the world around you

Comments

1

Log in to comment.

@SUREDDY1979
@SUREDDY1979YouTube
ఈసారి ఏమి కోస్తాడో....
👍 02026/10/09