90's powerful HIT movie Neekavalsindi naa daggara undi #shorts #ytshorts #viral #trending #music
279 views · 2026/10/12
మేజర్ చంద్రకాంత్, 1993 లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. దీనిని మోహన్ బాబు తన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ క్రింద నిర్మించాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్. టి. రామారావు, మోహన్ బాబు, శారద, రమ్య కృష్ణ, నగ్మా ప్రధాన పాత్రలలో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం, వి. జయరాం ఛాయాగ్రహణం అందించారు. ఎన్. టి. రామారావు పుణ్యభూమి నాదేశం అనే పాటలో ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబొమ్మన్న, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలను పోషించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టరుగా రికార్డ్ సాధించింది. ఇది సిల్వర్ జుబ్లీ ఉత్సవాలను జరుపుకుంది.
Comments
0Log in to comment.
No comments yet.