PDK Movie Roast 🔥 మరో ‘దృశ్యం’నా? లాజిక్ ఎక్కడ బాస్? 🤔 #Shorts
556 views · 2026/10/12
Malayalam Thriller PDK (Pradhama Drishtiya Kuttakkar) Movie Review & Roast 🔥
Netflix ల మరో ‘దృశ్యం’ వచ్చిందా బాస్? 🤔
యాక్సిడెంటల్ డెత్, పోలీస్ స్టేషన్లో కవర్-అప్, ఇన్వెస్టిగేషన్లో లాజిక్... అసలు ఈ కథలో గసలు ముచ్చట ఏంది?
ఈ Telugu Movie Roastలో PDK కథ, స్క్రీన్‌ప్లే, పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని లాజిక్‌ను తెలంగాణ యాసలో సరదాగా విశ్లేషించాం. సినిమా నచ్చిందా లేదా అన్నదానికంటే, కథలోని లాజిక్ ఎంతవరకు నిలబడిందన్నదే మన ప్రశ్న!
మీరు PDK సినిమా చూశారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
Subscribe to @KathaScreenplayRoast for sharp, satirical and unapologetic Telugu cinema reviews, roasts and screenplay breakdowns.
కథ మీది... పోస్టుమార్టం నాది!
Copyright Disclaimer: Movie clips, stills & audio may be used for criticism, review, commentary, analysis & parody. All rights belong to their respective owners. No ownership is claimed.
#PDKMovie #TeluguMovieReview #MovieRoast #NetflixMovies #Shorts #PradhamaDrishtiyaKuttakkar #KathaScreenplayRoast #TeluguRoast #NetflixIndia #MalayalamCinema #ParvathyThiruvothu #Drishyam #TeluguShorts #CinemaRoast
Comments
7Log in to comment.