YalaTubeEG

ఆదర్శ కుటుంబం లాజిక్ లేదు 🤯 గురూజీ Roast | ఆదర్శ కుటుంబం Movie Breakdown #shorts

271 views2026/10/31
BIGG BOSS TAKE
BIGG BOSS TAKE
YouTube Channel
▶ Open source
271 views · 2026/10/31

ఆదర్శ కుటుంబం లాజిక్ లేదు 🤯 వెంకటేష్ గురూజీ మూవీపై ఫుల్ రోస్ట్! 😂
First Half Fun… Second Half Gun! ఇదేనా గురూజీ మీ AK47 ఆదర్శ కుటుంబం?

ఈ Telugu Movie Roast & Screenplay Breakdownలో ఆదర్శ కుటుంబం సినిమా కథ, కథనం, క్యారెక్టర్ డిజైనింగ్, జానర్ కన్ఫ్యూజన్, యాక్షన్ మరియు డార్క్ కామెడీపై నా Writer's Perspectiveలో విశ్లేషణ.

🎬 ఈ వీడియోలో:
• దేవర – భయం & అభయం Referencingతో అదిరిపోయే Opening Roast.
• మహిళా పాత్రల క్యారెక్టర్ డిజైనింగ్‌పై ప్రశ్నలు.
• BLAST, CON CITY & The Family (2013) సినిమాలతో కథా పోలికలపై నా అభిప్రాయం.
• దృశ్యం తరహా Crime Subject vs Nelson Style Dark Comedy.
• First Half Fun… Second Half Gun!
• గురూజీకి AK-47 పంచ్‌తో నా ఫైనల్ Prediction!

సినిమా నచ్చిందా? నచ్చలేదా? నా విశ్లేషణతో మీరు ఏకీభవిస్తున్నారా?

మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ Prediction కూడా చెప్పండి!

Please Subscribe to my Channel: KATHA SCREENPLAY ROAST

ఇది కేవలం Movie Roast కాదు… ఒక Movie Writer's Take! 🎬

#aadarshakutumbam #ak47 #TeluguMovieReview #TeluguMovieRoast #ScreenplayAnalysis
#AdarshaKutumbam # Venkatesh # TeluguRoast # Shorts #KathaScreenplayRoast #aadarshakutumbamreview #aadarshakutumbamhouseno47 #guruji #trivikram #srinidhishetty

Comments

0

Log in to comment.

No comments yet.