SAI PALLAVI సీతాదేవిగా సెట్ అయిందా? 😍🔥 | Ramayana Movie | Ranbir Kapoor |Yash | Truling | Jigel Raja
119 views · 2026/11/03
😍 SAI PALLAVI AS SITA DEVI! 🔥 సీతాదేవి పాత్రలో సాయి పల్లవి ఎలా ఉంది?
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న Ramayana సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
🌸 సీతాదేవి పాత్రకు సాయి పల్లవి ఎంతవరకు సెట్ అయింది?
🔥 ఆమె లుక్ ఎలా ఉంది?
🎬 రామాయణం సినిమాలో ఈ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?
🤔 సాయి పల్లవి సీతగా చూడటానికి మీకు ఎలా అనిపించింది?
ఈ వీడియోలో సాయి పల్లవి సీతాదేవి లుక్‌పై నా అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాను.
💬 మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!
👍 వీడియో నచ్చితే LIKE చేయండి.
🔔 మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం JIGEL RAJA ఛానల్‌ను SUBSCRIBE చేయండి.
#SaiPallavi #Ramayana #SitaDevi #RanbirKapoor #RamayanaMovie #JigelRaja
Comments
0Log in to comment.
No comments yet.